సంగారెడ్డి జిల్లాలో నేటి వాతావరణం సమాచారం

సంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈనెల 15 వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో నేడు గరిష్టంగా 26 డిగ్రీలు, కనిష్టంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6:51 గంటలకు సూర్యోదయం కాగా.. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు కానుంది.