ఉరేసుకుని ఓ గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పటాన్ చెరు మండల కేంద్ర సమీపంలోని దర్గా వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. 30 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
మెదక్ : ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
By Network
-
Previous article