
నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని గుర్తింపు పొందిన అన్నీ యజమాన్య విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులని, ఆసక్తి గలవారు http://bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.