కరీంనగర్ : రేపు వేములవాడకు మంత్రి కేటిఆర్ రాక!

-

రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రేపు (శనివారం) స్థానిక ఎమ్మేల్యే చెన్నమనేని రమేష్ బాబుతో కలసి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెరాస పార్టీ నాయకులు తెలిపారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శుక్రవారం సాయంత్రం అధికారిక మంత్రి పర్యటన షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెరాస జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news