జనగామ నియోజకవర్గంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేపు పర్యటించనున్నట్లు ఎంపీ కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 10 గంటలకు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించిన, తర్వాత జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
Nalgonda: జనగాంలో రేపు ఎంపీ పర్యటన
-