నల్గొండ : కేసిఆర్ ముఖ్యమంత్రినా గుండానా: బండి సంజయ్

నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టిఆర్ఎస్ గుండాలు, కార్యకర్తలు, పోలీసులు కలిసి చేసిన దాడిలా భావిస్తున్నామన్నారు. కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా గుండానా అని అన్నారు.