నల్గొండ: ‘దారులన్నీ అటువైపే.. శివయ్యపై భక్తితో..!’

-

మహాశివరాత్రి సందర్భంగా సోమవారం రాత్రి నుంచి శివాలయాలకు భక్తులు రాక మొదలైంది. ఉమ్మడి జిల్లాలో పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, పిల్లలమర్రి, మేళ్లచెరువు, నాగులపహాడ్ శివాలయం, ఏలేశ్వరం, చెరువుగట్టు జడల పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. బుధవారం ఉదయం 4 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news