నల్లగొండలో యువతి మృతదేహం లభ్యం

-

గుర్తు తెలియని యువతి మృతదేహం నల్లగొండ రూరల్ పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం లభ్యమైంది. రూలర్ ఎస్సై గోపాల్ రావు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలో చర్లపల్లి నుంచి తాళ్ల బాయిగూడెం వెళ్లేదారిలో సుమారు 25 ఏళ్ల వయసున్న యువతి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news