వికారాబాద్ : ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలి: ఎస్పీ

-

ప్రతి పోలీస్ స్టేషన్‌లో సర్వీస్ రికార్డుకు సంబంధించి ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రషీద్ అన్నారు. శనివారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు ఈ కాప్స్ రైటర్స్ సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో ప్రతి ఒకరు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news