రంగారెడ్డి : స్వయం ఉపాధి కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

-

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళ సభ కళాశాలలోని లిటరసీ హౌజ్‌లో పలు స్వయం ఉపాధి కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ-ఈఆర్పి9, యోగా, కుట్టు, మగ్గం తదితర కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31 లోపు 8498080599, 9951210441 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news