శేరిలింగంపల్లిలో ఓ అపార్ట్మెంట్కు విద్యుత్ కనెక్షన్ కోసం వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు విద్యుత్ శాఖ అధికారులు అడ్డంగా దొరిపోయారు. మాదాపూర్ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రావు, లైన్మెన్ సతీష్ కుమార్ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యండెడ్గా పట్టుకుంది. అవినీతి అధికారులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు
రంగారెడ్డి : ఏసీబీకి చిక్కిన విద్యుత్ అధికారులు
-