జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మరో 18రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈలోగా 100% ఆస్తిపన్ను వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. క్షేత్రస్థాయిలో యజమానుల నుంచి స్పందన అంతగా రావడంలేదు. జిల్లాలోని కోరుట్ల, MTPL, RKL, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఇప్పటిదాకా 60శాతానికి మించి ఆస్తిపన్ను వసూలు కాలేదు.
కరీంనగర్ : జగిత్యాల: ’60 శాతానికి మించని వసూళ్లు’
-