రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం

-

రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదురుగా ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను మరొక డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నాడనే కోణంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news