సైబర్ క్రైమ్‌ను సిద్దిపేట పోలీసులు అడ్డుకున్నారు. సీపీ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మం. చౌడారానికి చెందిన శ్రీనివాస్‌కు ఓ వ్యక్తి.. అమెజాన్ లాటరీలో రూ.25 లక్షలు గెలుచుకున్నారని.. అందుకు రూ.35 వేలు ఫోన్‌పే ద్వారా సెండ్ చేయమన్నాడు. అతడి మాటలు నమ్మి డబ్బులు పంపి, చివరకు మోసపోయిన బాధితుడు 1930, పోలీసులకు చెప్పడంతో హెల్ప్‌లైన్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ను నిలిపివేశారు.