ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్

-

ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్వీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించింది. ఇది నచ్చని నిరుద్యోగ జేఏసీ టోర్నమెంట్ అడ్డుకొని నేతల ఫ్లెక్సీలు చించివేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఓయూలో అడుగు పెట్టవద్దని పెట్రోల్ బాటిల్‌తో హల్చల్ చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news