మెదక్ : మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే

-

జహీరాబాద్ మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.50 కోట్లు నిధులు కేటాయించినందుకు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో శనివారం మండల ప్రజాప్రతినిధులు, నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news