పతంగి ఎగరేస్తూ కింద పడ్డ బాలుడు

-

తాండూర్ మండల పరిధిలోని జినుగుర్తి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే బాలుడు శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలోని ఓ బిల్డింగ్ పైకి ఎక్కి పిల్లలతో కలిసి గాలిపటం ఎగర వేస్తుండగా కిందపడిపోయాడు. దీంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news