కరీంనగర్: బస్సులో వ్యక్తి మృతి

-

చిగురుమామిడి మండలం లంబాడిపల్లికి చెందిన పింగిళి సంపత్ రెడ్డి (45)మంగళవారం చిగురుమామిడి నుంచి RTC బస్సులో KNRకు వస్తున్నాడు. ఛాతి నొప్పితో బాధపడుతూ కరీంనగర్ శివారులోకి రాగానే గుండెపోటుతో మృతి చెందాడు. ఒకటో ఠాణా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బస్సులో ఉన్న సంపత్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news