జిల్లాకు 8 నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న రెండు శునకాలు రావడం జరిగిందని SP కోటిరెడ్డి తెలిపారు. జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన రాడో అనే శునకం నార్కోటిక్స్ ను పసిగట్టేందుకు ట్రైనింగ్ ఇచ్చామన్నారు. దీనికి హ్యాండ్లర్ మహేందర్ అని ఎస్పీ తెలిపారు. గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన లక్కీ అనే శునకం పేలుడు పదార్థాలపై ట్రైనింగ్ చేసిందన్నారు. దీనికి హ్యాండ్లర్ దిలీప్ కుమార్ అని ఎస్పీ పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లాకు రెండు శునకాలు
By Network
-
Previous article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్‌లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్‌లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...