వరంగల్: త్వరలో 121 బస్ షెల్టర్ల ఏర్పాటు

-

గ్రేటర్ వరంగల్ ప్రజలకు GWMC శుభవార్త తెలిపింది. GWMC పరిధిలో త్వరలో కొత్త తరహా బస్ షెల్టర్స్ ఏర్పాటు కానున్నాయి. త్రినగరిలో మొత్తం 121 ప్రదేశాల్లో ఆధునిక హంగులతో వీటిని ఏర్పాటు చేసేందుకు GWMC నిర్ణయించింది. ఈ బస్ షెల్టర్లల్లో వైఫై, బస్ షెడ్యూల్, రూట్ మ్యాప్, కెమెరాలు, సిట్టింగ్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, డస్ట్ బిన్స్, కాకతీయ చరిత్ర తెలిసేలా డిజైన్స్ వేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news