BHPL: బెడిసికొట్టిన ప్లాన్.. కటకటాల్లోకి వెళ్లిన నిందితులు

-

 

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రమ, శ్రీనివాస్ అనే దుకాణ నిర్వహకులకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో శ్రీనివాస్ వ్యాపారం దెబ్బతీయాలని వరంగల్‌కు చెందిన కొంత మందికి రమ సుపారీ ఇచ్చి ప్లాన్ చేసింది. ఈక్రమంలో ఐదుగురు కాళేశ్వరానికి వచ్చి శ్రీనివాస్‌తో గొడవకు దిగారు. గొడవ పెద్దది కాగా ఆ ఐదుగురిలో ఒకరిని శ్రీనివాస్ గట్టిగా కొట్టాడు. దీంతో తలకు గాయమై చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news