ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా టెన్షన్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 440 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్​లో తెలిపారు. హనుమకొండ 201, వరంగల్ రూరల్ 54, జనగాం 46, భూపాలపల్లి 37, మహబూబాబాద్ 71, ములుగు 31, కరోనా కేసులు నమోదయ్యాయి.‌ ప్రజలు అప్రమత్తంగా ఉండి, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.