డోర్నకల్ మండలంలో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. మండలంలోని పేరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన 12 మంది స్వాములకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల శబరి యాత్ర చేసిన 40 మంది స్వాములు గ్రామానికి తిరిగి వచ్చారు. వీరిలో 12 మందికి పాజిటివ్ ప్రబలింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు
డోర్నకల్ మండలంలో కరోనా కలకలం
-