మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి శిక్ష

-

వరంగల్ నగరంలో మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి న్యాయస్థానం ఈ రోజు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారిలో… ముగ్గురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు మరో 12 మందికి రూ.20,200 జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వెంకటేశం తీర్పు ఇచ్చినట్లు వరంగల్ ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ ఈరోజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news