పెద్దపల్లి: ఉద్యోగం రావడం లేదని యువకుడి హల్‌చల్

-

పెద్దపల్లి: తండ్రి ఉద్యోగం తనకు రావడం లేదని ఒర్రె సాయితేజ అనే యువకుడు ఆరోపించారు. ఉన్నత చదువులు చదివి తండ్రి ఉద్యోగం కోసం 2 సంవత్సరాలుగా తిరిగి డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ రహదారిపై అర్థనగ్నంగా బైఠాయించి, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశాడు. సాయి తేజ తండ్రి, ఒర్రె పర్వతాలు సింగరేణి ఉద్యోగం చేస్తూ 2014లో మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news