యూకో బ్యాంక్‌లో 91 ఖాళీలు

-

యూకో బ్యాంక్ కింది పోస్టుల భ‌ర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం పోస్టుల సంఖ్య‌: 91

పోస్టులు: సెక్యూరిటీ ఆఫీస‌ర్లు, ఇంజినీర్లు, ఎక‌న‌మిస్ట్‌, ఐటీ ఆఫీస‌ర్ త‌దిత‌రాలు.

అర్హలు: పోస్టును బట్టి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ (సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్), బీఈ/ బీటెక్‌, సీఏ, ‌పీజీ, బీఆర్క్ ఉత్తీర్ణ‌త‌, పీహెచ్‌డీ,  అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా చేస్తారు.

ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు దాఖలు చేయడానికి చివ‌రితేది:నవంబర్‌ 17

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌- https://www.ucobank.com/hindi/homehindi.aspx

Read more RELATED
Recommended to you

Latest news