“బీసీఎల్” జాబ్‌ నోటిఫికేషన్‌.. ఢిల్లీ, హైదరాబాద్‌లో 51 జాబ్‌లు …

-

బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీసీఎల్) నియామకాలు చేపట్టింది. ఈ మేరకు తన అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ ఫోరెన్సిక్ నిపుణుడు, మాల్వేర్ ఫోరెన్సిక్ నిపుణుడు, డేటా విశ్లేషకులు మరియు ఇతర పోస్టుల నియామకానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు స్కాన్ చేసిన కాపీని సంబంధిత పత్రాలతో పాటు [email protected]. మెయిల్ చెయ్యాల్సి ఉంటుంది.

ఢిల్లీ, హైదరాబాద్‌లో 51 పోస్టులకు ఖాళీలను భర్తీ చేయడానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు మే 6 లోగా రిప్రజెంటేషనల్ ఇమేజ్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ (హైదరాబాద్ కు ఒక పోస్ట్), డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుడు (ఢిల్లీకి 2 పోస్టులు), సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్లు (ఢిల్లీకి 3 పోస్టులు), సాఫ్ట్‌వేర్ డెవలపర్లు (3 ఢిల్లీకి 3 పోస్టులు), కంటెంట్ డెవలపర్ ఒక పోస్ట్ ఢిల్లీలో.

మిగిలినవి అన్నీ కూడా ఢిల్లీకి మాత్రమే ఆహ్వానించింది. ఢిల్లీలో జరగబోయే ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం ఇస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇంటర్వ్యూలో ఐటి పరికరాలపై నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ లింక్‌పై…
(https://www.becil.com/uploads/vacancy/9d59e79820bd6958df03425bea3d22d1.pdf) క్లిక్ చేస్తే మీకు సంబంధించిన పూర్తి సమాచారం దొరుకుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news