నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 20,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మొత్తం 20,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. టాప్ 10 ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబందించిన వివరాలు ఇక్కడ వున్నాయి. ఖాళీలు, అర్హతలు, ఎలా దరఖాస్తు చేయాలి వంటి ముఖ్యమైన సమాచారాన్ని మీరు ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు.

ఎయిర్ పోర్ట్:

ఎయిర్ పోర్ట్ లో పలు ఖాళీలు వున్నాయి. వేరు వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు వున్నాయి. నోటిఫికేషన్ లో చూసి వివరాలను తెలుసుకోచ్చు. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 22, 2022.

పోస్టుల వివరాలు:

టెర్మినల్ మేనేజర్ 1
టెర్మినల్ మేనేజర్ -1
యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ – 96
కస్టమర్ ఏజెంట్ – 206
హ్యాండీమ్యాన్ / హ్యాండీ ఉమెన్
డ్యూటీ మేనేజర్-టెర్మినల్ – 6
జూనియర్ ఎగ్జిక్యూటివ్టె క్నికల్ – 5
ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ – 12
నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/1YkNefCQA_L-POHDRjcP3BC-43AvlBOSS/view

ఆర్టిలరీ సెంటర్ గ్రూప్ C పోస్ట్స్ 2022 :

ఆర్టిలరీ సెంటర్ గ్రూప్ C లో ఖాళీలు వున్నాయి. నోటిఫికేషన్ లో చూసి వివరాలను తెలుసుకోచ్చు. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 22, 2022.

ఎంటీఎస్‌
లోయర్ డివిజనల్ క్లర్క్,
బూట్ మేకర్ ‌
డ్రాఫ్ట్స్ మెన్
నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/1Y_q6GqG_mOH8Zgp-jdU1eLPbEZ45Ly-Q/view

SSC MTS రిక్రూట్మెంట్ 2022 :

మల్టి టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు కూడా ఖాళీగా వున్నాయి. నోటిఫికేషన్ లో చూసి వివరాలను తెలుసుకోచ్చు. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 30, 2022.

పోస్టులు:మల్టి టాస్కింగ్ స్టాఫ్
నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/1Ijw3IXEmGw15Tqmv-QrA8poR7PLFNhUa/view

ER అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2022 :

దీనిలో మొత్తం 2972 ఖాళీలు వున్నాయి. 10వ తరగతి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. నోటిఫికేషన్ లో చూసి వివరాలను తెలుసుకోచ్చు. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 22, 2022.
నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/1FrXXNeDB7eQsqru-fKaMGWihydVkpiEk/view

గోవా షిప్ యార్డ్ రిక్రూట్మెంట్ 2022 :

పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత ట్రేడులలో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం మరియు టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

పోస్టులు:

అసిస్టెంట్ సూపరింటెండెంట్
వెల్డర్, ఆఫీస్ అసిస్టెంట్ల
స్ట్రక్చరల్ ఫిట్టర్
ఎలక్ట్రానిక్ మెకానిక్
టెక్నికల్ అసిస్టెంట్లు
ట్రెయినీ వెల్డర్లు
యార్డ్ అసిస్టెంట్లు
సివిల్ అసిస్టెంట్లు
అన్స్కిల్డ్ పోస్టులు

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 28, 2022
నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/1HgPl4Jih2SXgok949P6u8kJemwVo6QFc/view

DSRV రిక్రూట్మెంట్ 2022 :

ఆసిస్టెంట్ రూరల్ పోస్టులు వున్నాయి. 12వ తరగతి ఉత్తీర్ణత అయిన వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ మార్చి 20, 2022.

పోస్టులు:

ఆసిస్టెంట్ రూరల్
డవలప్మెంట్ ఆఫీసర్
నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/1wUrCsLj6JwMYTDbCZY2oUK8ffJsFkE0C/view

ఫెడరల్ బ్యాంకు 2022 :

బ్యాంక్ మెన్ ఖాళీలు వున్నాయి. 10 వ తరగతి ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 30, 2022.

నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/1Q4EVISS9_86yzqyKWVpWQ9jBxGN7J7-k/view

ఇండియన్ నేవి:

ఇండియన్ నేవి లో పలు ఖాళీలు వున్నాయి. వేరు వేరు పోస్టులకి వేర్వేరు అర్హతలు వున్నాయి. నోటిఫికేషన్ లో చూసి వివరాలను తెలుసుకోచ్చు. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 25, 2022.

ఫార్మసీస్ట్, ఫైర్ మ్యాన్
పెస్ట్ కంట్రోల్ మ్యాన్
నోటిఫికేషన్ లింక్: https://drive.google.com/file/d/10qEgELU8I3Y0CDNiqHvfJQ-Yr0tgDSyU/view

ESIC రిక్రూట్మెంట్ 2022 :

ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ మరియు సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణత అయ్యుండాలి.

పోస్టులు:

ఫ్యాకల్టీ పోస్టులు – 77
సీనియర్ రెసిడెంట్లు – 97
జూనియర్ కన్సల్టెంట్లు – 20
స్పెషాలిటీ స్పెషలిస్టులు – 05
సీనియర్ రెసిడెంట్లు – 05
రిసెర్చ్ సైంటిస్టులు – 02
కన్సల్టెంట్లు – 06
సూపర్ స్పెషలిస్టులు – 11
జూనియర్ రెసిడెంట్లు
బ్రాడ్ స్పెషాలిటీ – 37

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022
నోటిఫికేషన్: https://drive.google.com/file/d/1GuXgog4CroRDnJ7HiK6gxGEcztPRSsrb/view

IB రిక్రూట్మెంట్ 2022 :

బియి లేదా బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మొత్తం 150 ఖాళీలు వున్నాయి. దరఖాస్తు చివరి తేదీ మే 07, 2022.

పోస్టులు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్
నోటిఫికేషన్: https://drive.google.com/file/d/1GuXgog4CroRDnJ7HiK6gxGEcztPRSsrb/view

SBI BC రిక్రూట్మెంట్ 2022 :

12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 30, 2022.

పోస్టులు:

బిసినెస్ కరెస్పాన్డెంట్- 103
నోటిఫికేషన్: https://www.apprenticeshipindia.gov.in/apprenticeship/opportunity-view/62035f9687d9285e1b3af432

Read more RELATED
Recommended to you

Latest news