విజ‌య‌ప‌థంతో విజ‌య‌కేత‌నం.. కామన్ ఎంట్రన్స్ టెస్టులకు కంప్లీట్ అడ్రస్

మ‌న‌లోకం.కామ్ పాఠ‌కుల‌కు ప్ర‌క‌ట‌న క‌ర్త‌ల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు. మ‌న‌లోకం వెబ్‌సైట్‌ను ఇంత‌లా ఆద‌రిస్తున్న పాఠ‌క మ‌హాశ‌యుల‌కు వంద‌నం. ఈ క్ర‌మంలోనే విద్యార్థుల‌కు, నిరుద్యోగుల‌కు వీలైనంత తోడ్పాటు అందించేందుకుగాను చేస్తున్న ప్ర‌య‌త్నమే విజ‌య‌ప‌థం.కామ్‌. బ్రెయిన్ కి పదునుపెట్టే ఆన్లైన్ పరీక్షలు, తెలంగాణ చరిత్రనుంచి అంతర్జాతీయ సంబంధాల వరకూ ప్రతీదానిపై ఇలాంటి జాబ్స్ కొట్టే వాళ్లుకు అవగాహన ఉండాలి.. వెళ్లిన ప్రతిసారి గంపెడు పుస్తకాలను వేసుకుని తిరగలేం కదా.!

అన్ని ర‌కాల పోటీ ప‌రీక్ష‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప్రాక్టీస్ బిట్స్, ఆన్ లైన్ ఎక్జామ్స్ ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌తో నిపుణుల ద్వారా క్రోడీక‌రించి పొందుప‌రుస్తున్నాము. జాబ్ నోటిఫికేషన్స్, జనరల్ నాలెడ్జ్, భారతదేశ సంస్కృతి, ఇండియన్ పాలిటి, తెలంగాణ జియోగ్రఫీ, అంతర్జాతీయ సంబంధాలు, తెలంగాణ సైన్స్, ఇండియన్ జియోగ్రఫీ, కరెంట్ ఆఫైర్స్, వరల్డ్ జాగ్రఫీ, విపత్తులు నిర్వహణ, తెలంగాణ సామాజిక సంస్కృతిక చరిత్ర ఇలా అన్నీ భాగాల్లో A-Z స‌మాచారంఅందించేందుకు మేము చేసే ప్రయ‌త్నం.. విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షిస్తూ .

ఇంకెందుకు ఆలస్యం https://education.manalokam.com/ వెంటనే సైట్ ఓపెన్ చేసి చూసేయండి.