కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రొఫెషనల్ పోస్టులు

కొచ్చిలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

 

మొత్తం ఖాళీలు: 28
పోస్టులు: మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌, ఏజీఎం తదితరాలు ఉన్నాయి.
విభాగాలు: డిజైన్, స్ట్రాటజిక్ & అడ్వాన్స్డ్ సొల్యూషన్స్, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ న్యూ షిప్ బిల్డింగ్, షిప్ బిల్డింగ్, మెటీరియల్స్, లీగల్ విభాగాలున్నాయి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: నవంబర్ 25
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://cochinshipyard.com