ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. జీతం 60,000

-

ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) ఇండియన్ నేషనల్స్ నుండి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తుంది. జియాలజీ, జియోఫిజిక్స్ లాంటి విభాగాల్లో సీనియర్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 48 ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు వారి అధికారిక సైట్ నుండి ఆయిల్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ & జాబ్ నోటిఫికేషన్ పిడిఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 28 చివరి తేదీ.

ఆయిల్ ఇండియాలో ఉద్యోగాల‌ అర్హ‌త‌లు

బోర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్- ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL)

పోస్టు పేరు- సీనియర్ ఆఫీసర్

పోస్టుల సంఖ్య- 48 జాబ్

లొకేషన్- దేశవ్యాప్తంగా

విద్యార్హతలు- పీజీ, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ

వయస్సు- 2019 సెప్టెంబర్ 28 నాటికి 27 లేదా 29 ఏళ్ల‌కు మించరాదు

పేస్కేల్- రూ. 60,000-1,80,000/-

ఎంపిక- రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

దరఖాస్తు- ఆఫ్‌లైన్‌లో

దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 8

దరఖాస్తులకు చివరితేదీ- 2019 సెప్టెంబర్ 28

వెబ్‌సైట్- www.oil-india.com

Read more RELATED
Recommended to you

Latest news