మా శ్రీముఖినే ఎలిమినేట్ చేస్తారా? బిగ్ బాస్ సెట్ తగలడిపోద్ది: ఫ్యాన్స్ వార్నింగ్

-

బిగ్ బాస్ ఎప్పుడైతే ప్రారంభం అయిందో.. వెంటనే అందరు కంటెస్టెంట్ల ఆర్మీలు కూడా సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో ఉర్రూతలూగిస్తున్నారు. ఆర్మీల పేరుతో పేజీలు క్రియేట్ చేసి ప్రమోషన్లు స్టార్ట్ చేసేశారు.

హమ్మయ్య.. బిగ్ బాస్ షో ప్రారంభం అయి రెండు రోజులు కాలేదు.. అప్పుడే హౌస్ లో గొడవలు అయితే స్టార్ట్ అయ్యాయి.. బిగ్ బాస్ అనుకొని ఉంటాడు. ఎందుకంటే.. కంటెస్టెంట్ల మధ్య గొడవలు పెట్టించడమే కదా ఆయన పని. వాళ్లు కొట్టుకుంటుంటే.. తిట్టుకుంటుంటే… జనరేట్ అయ్యే ఫన్ ను ఎంటర్ టైన్ మెంట్ గా చూపించడమే వీళ్ల పని.

funny memes on bigg boss contestants over social media

ఇక.. బిగ్ బాస్ ఎప్పుడైతే ప్రారంభం అయిందో.. వెంటనే అందరు కంటెస్టెంట్ల ఆర్మీలు కూడా సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో ఉర్రూతలూగిస్తున్నారు. ఆర్మీల పేరుతో పేజీలు క్రియేట్ చేసి ప్రమోషన్లు స్టార్ట్ చేసేశారు.

ఇప్పటికే ఎలిమినేట్ అయిన వాళ్లలో ఎవరో ఒకరు ఈ వీక్ లో బయటికి వెళ్లిపోవాలి. అయితే.. ఎలిమినేషన్ లిస్టులో శ్రీముఖి కూడా ఉండటంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. అయితే రెండో రోజు శ్రీముఖి సేవ్ అయిపోయింది. బిగ్ బాస్ ఇచ్చిన చాన్స్ తీసుకున్న శ్రీముఖి… హిమజను నామినేట్ చేసి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది.

అయినప్పటికీ… శ్రీముఖి ఫ్యాన్స్ ఊరుకోలేదు. రచ్చ రచ్చ చేశారు. శ్రీముఖి పేరుతో సోషల్ మీడియా పేజీలు క్రియేట్ చేసి.. శ్రీముఖిని ఎలిమినేట్ చేస్తే… బిగ్ బాస్ సెట్ ను తగలెట్టేస్తాం.. అంటూ బెదిరించారు. అయితే.. నిజంగా కాదు.. ట్రోల్స్ అన్నమాట. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరి మీదా ట్రోల్స్ చేస్తూ సరదగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.













Read more RELATED
Recommended to you

Latest news