దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన క‌రోనా హెల్ప్‌లైన్ నంబ‌ర్లు ఇవే..!

-

దేశంలో చాప కింద నీరులా నెమ్మ‌దిగా వ్యాప్తి చెందుతున్న క‌రోనా వైర‌స్‌ను అడ్డుకునేందుకు అన్ని రాష్ట్రాలూ ఇప్ప‌టికే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా అనుమానితుల ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్షించేందుకు గాను అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా టెస్టు సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఇక ప్ర‌జ‌లకు క‌రోనా వైర‌స్ ప‌ట్ల అవ‌గాహన క‌ల్పించ‌డానికి, వారికి అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించ‌డానికి అన్ని రాష్ట్రాల్లోనూ హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఆ నంబ‌ర్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

india wide corona help line numbers list

ఢిల్లీ – 011-23978046, 011-22307145

ఆంధ్రప్రదేశ్ – 0866-2410978

అరుణాచల్ ప్రదేశ్ – 9436055743

అసోం – 6913347770

ఛత్తీస్‌గఢ్ – 07712235091

హర్యానా – 8558893911

జమ్మూ – 01912520982

కశ్మీర్ – 01942440283

కేరళ – 04712552056

లడఖ్ – 01982256462

మధ్యప్రదేశ్ – 0755-2527177

మహారాష్ట్ర – 020-26127394

నాగాలాండ్ – 7005539653

ఒడిశా – 9439994859

రాజస్థాన్ – 01412225624

తమిళనాడు – 04429510500

త్రిపుర – 03812315879

ఉత్తరప్రదేశ్ – 18001805145

పశ్చిమబెంగాల్ – 3323412600

అండమాన్ & నికోబార్ దీవులు – 03192232102

ఇక బీహార్, గోవా, గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డమాన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, పుదుచ్చేరి ప్రజలు 104కు ఫోన్ చేయ‌డం ద్వారా స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. అలాగే మేఘాలయ వాసులు 108 కు, మిజోరం వాసులు 102 నంబ‌ర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వివ‌రాల‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఉంచారు. ఆ సైట్‌ను సంద‌ర్శించడం ద్వారా కూడా హెల్ప్‌లైన్ నంబ‌ర్ల వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news