నదిలో చిక్కుకున్న వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా ఎలా కాపాడారో చూడండి..

-

Helicopter crew in Los Angeles rescues man from river

అది యూఎస్ లోని లాస్ ఎంజెలిస్. అక్కడికి సమీపంలో ఓ నది ఉంది. ఆ నదిలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చిక్కుకున్నాడు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దానికి కొట్టుకొని పోయిన ఆ వ్యక్తి చివరకు ఓ చెట్టును దొరికించుకొని దాన్ని పట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అతడిని గమనించిన స్థానికులు వెంటనే లాస్ ఎంజెలిస్ ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించగా.. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. హెలికాప్టర్ సహాయంతో అతడిని కాపాడారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

(video courtesy: The Times of India)

Read more RELATED
Recommended to you

Latest news