సయ్యారే.. సై సై సయ్యారే.. మూడు పాముల నాట్యం…!

-

Three snakes dance in tamilnadu video goes viral

పాములు నాట్యమాడుతుంటాయంటారు కానీ.. ఎప్పుడూ చూసింది లేదు. చాలా అరుదుగా అటువంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. అయితే.. సాధారణంగా రెండు పాములు ఒకదాన్ని మరోటి చుట్టుకొని డ్యాన్స్ వేస్తుండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ.. మూడు పాములు ఒకదాన్ని మరోటి చుట్టుకొని వేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది.

Three snakes dance in tamilnadu video goes viral

అక్కడ పాములు ఇలా విచిత్రంగా నాట్యమాడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే తమ కెమెరాలకు పనిచెప్పారు. వాటి డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Three snakes dance in tamilnadu video goes viral

Three snakes dance in tamilnadu video goes viral

Three snakes dance in tamilnadu video goes viral

Read more RELATED
Recommended to you

Latest news