Home ఆహారం

ఆహారం

body heat

శరీరం వేడి చేస్తే ఈ చిన్న చిట్కాలు పాటించండి చాలు.. ఇట్టే మటుమాయం..!

చాలామంది ఎదుర్కునే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో శరీరం వేడి అవ్వడం కూడా ఒకటి. కొంతమందికి వేడి చేసే ఆహారపదార్ధాలు అంటే బాగా మసాలా దినుసులతో కూడిన ఆహారం గాని, బాగా స్పైసిగా ఉంటే...

హెల్ది అయిన మునగ ఆకు చాట్…!

మునగ ఆకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజు వంటలలో గుప్పెడు మునగ ఆకుని ఉపయోగిస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం. మరి మునగ ఆకు చాట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మునగ...

కిడ్నీలో రాళ్ళ సమస్యలకి ఆహారంతో జాగ్రత్తలు…!

వేసవి కాలం మొదలవుతుంది కాబట్టి శరీరంలో ఉండే నీటి శాతం తగ్గిపోయి అనేక రకాల సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించి అనేక సమస్యల్లో ప్రధానమైనది కిడ్నీలో రాళ్లు. ఒక సర్వేలో...

పోషకాలు ఉన్న ‘స్వీట్ కార్న్ పలావ్’ ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

మనకు అవసరమైన పోషకాలు అందించే వాటిలో స్వీట్ కార్న్ ఒకటి. ఇందులో మన శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో స్వీట్ కార్న్ ని అనేక...

ప్రపంచ ఆహార దినోత్సవం: ఆహారం.. ఆరోగ్యం అందుకే అవన్నీ మానేయండి…

కరోనా కాలంలో బ్రతుకుతున్న మనకి ఆహారం గురించి ఆవశ్యకత చాలా వరకు తెలిసొచ్చింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంలో ఆహారం పాత్ర ఏంటన్నది అందరూ గుర్తిస్తున్నారు. కరోనా లాంటి వైరస్ బారిన పడకుండా...

వంటింటి పదార్థాలతో కొవ్వ్వును కరిగించే వాటిని తెలుసుకోండి..

కరోనా కారణంగా ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేస్తుండడంతో బరువు పెరుగుతున్నారు. ఒకేచోట కూర్చునే పనులు చేయడం వల్ల కొవ్వు చాలా తొందరగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేస్తున్న...

ఆ సమయంలో పెరుగు తింటే ఏం అవుతుందో తెలుసా?

ఆడవారు ప్రతినెలా ఎదుర్కొనే అతిపెద్ద సమస్య పీరియడ్స్. ఈ సమయంలో కడుపు నొప్పి, వికారం, అధిక రక్తస్రావం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొంచెం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల...

నాటుకోడి పులుసు ఎలా చేయాలో తెలుసా?

నాటుకోడి పులుసు.. ఈ పేరు వింటే చాలు ఎంతో పెదువులు తడుపుకుంటారు. కారణం దాని రుచి అంత అద్భుతంగా ఉంటుంది. పట్టణాల్లో పుట్టినవారికి ఈ నాటుకోడి టెస్ట్ గురించి తెలీదు కానీ పల్లెల్లో...

పుట్టగొడుగుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

సీజన్లో దొరికే పండ్లు, కూరగాయలను తినడం ఎంతో మందికి అలవాటు. అయితే వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొన్ని పండ్లు ఆరోగ్యంతో పాటు అందంగా ఉండేలా కూడా చేస్తాయి. అయితే...

పరిగడుపున మజ్జిగ తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

మన శారీరక ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. మన ఆహారపు అలవాట్లు శైలి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం ద్వారా...

తెల్ల బియ్యంతో ఆరోగ్యానికి ఎంత ముప్పో తెలుసా?

దక్షిణ భారతదేశంలోని ప్రజలు ప్రధానంగా తీసుకొనే ఆహారం అన్నము. అన్నం కాకుండా ఏది తిన్నా.. ఎంత తిన్న సంతృప్తిని ఇవ్వదు. చివరకు అన్నమే తృప్తిగా తింటూ ఉంటారు. మరి ఈ బియ్యం( పాలిష్...

కూరలో కరివేపాకుని పక్కన పెట్టేస్తున్నారా.. ఐతే ఇది తెలుసుకోండి.

నువ్వెంతా.. కూరలో కరివేపాకు లాంటోడివి.. తీసి పక్కన పెట్తేస్తాం లాంటి డైలాగులు వినే ఉంటారు. పక్కన పెట్టేస్తారు కాబట్టి కరివేపాకు కి విలువ లేనిదిగా చెప్పుకుంటారు. కానీ కరివేపాకు వలన కలిగే లాభాలు...

ఆరోగ్యానికి ఈ బియ్యం ఎంతో మంచివి!

మన దేశంలో ప్రధాన ఆహార వనరులలో బియ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఆహారాన్ని అందిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో కేవలం రుచి కోసమే అత్యధికంగా ప్రజలు మొగ్గు...

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్లు ఓపెన్.. సోమవారం నుండే..

కరోనా వచ్చి అన్ని రంగాలని అతలాకుతలం చేసేసింది. ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. ఇదీ అదీ అని కాకుండా అన్నింటి మీదా ఎఫెక్ట్ పడింది. ఐతే ప్రస్తుతం దేశమంతా అన్ లాక్ దశలో...

రోజూ గంజి తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలివే…?

మనలో చాలామంది అన్నం వండిన సమయంలో వచ్చే గంజిని బయట పడేస్తుంటారు. అయితే ఈ గంజి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే గంజిని తీసుకుంటే మన శరీరానికి అనేక...

గణేశుడి అతిథులకు తీపి తినిపించండి!

చదువుకోసం, ఉద్యోగం పరంగా కుటుంబానికి దూరంగా ఉండేవాళ్లకు నిజమైన పండుగ వినాయకచవితి అని చెప్పవచ్చు. ఎక్కడున్న ఆరోజు వచ్చి వినాయకుడి పండగను ఇంట్లో వాళ్లతో కలిసి జరుపుకుని మరీ వెళ్తారు. మరి ఇంటికి...

చవితి స్పెషల్ : అమృతతుల్యం ఈ డ్రై ఫ్రూట్‌ మోదకాలు

వినాయ‌కుడికి అత్యంత ప్రియ‌మైనవి మోద‌కాలు. వినాయ‌క చ‌వితి రోజున ఆ ఏక‌దంతునికి మోద‌కాలు నైవేద్యంగా పెట్టి ఆయ‌న కృప‌కు పాత్రులు కావ‌చ్చు. అయితే మోద‌కాల‌ను డ్రైఫ్రూట్స్‌తో చేయ‌డం ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు : ఖర్జూరాలు...

వినాయక చవితి స్పెషల్‌.. బెల్లం కుడుములు తయారీ విధానం

ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు అంటే గణేషుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. వీటి తయారీలో నూనె వాడరు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. ఇప్పటి వరకు మనం ఎన్నో వంటకాలు నేర్చుకున్నాం. ఇప్పడు వినాయ చవితి...

ఆరోగ్యం మన చేతుల్లోనే…పాటించాలిసిన చిట్కాలు…!

మారుతున్న జీవన శైలిలో ఉరుకుల పరుగుల జీవితం వల్ల మనం తినే ఆహారాల వల్ల ఇంకా కాలుష్యం పెరగడం వల్ల చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు డాక్టర్ దగ్గరకు వెళ్ళని...

సండే స్పెషల్ ; మటన్ ,ములక్కాయ్ కర్రీ ఎలా చేసుకోవాలి అంటే …!

మటన్, ములక్కాయ కర్రీ కి కావలసిన పదార్థాలు: మటన్ ఒక కేజీ, మునగ కాయలు 4 కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక...

Latest News