ఆహారం

ఆహారంలో కొవ్వు తీసుకోవడం వల్లే బరువు పెరుగుతారా? కొవ్వు ఆహారంగా తీసుకోకూడదా?

ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇదో పెద్ద ప్రశ్నగా మారిపోయింది. కొవ్వు తీసుకోవడం వల్లే బరువు పెరుగుతున్నాం అనుకుంటున్నారు. ఆహారంలో కొవ్వుని పూర్తిగా మానేస్తే బరువు పెరగకుండా ఉండి గుండె సంబంధిత వ్యాధుల నుమ్డి దూరంగా ఉండవచ్చని, అందువల్ల ఆహారంలో కొవ్వు లేకుండా చూసుకోవడమే మంచిదని చెబుతున్నారు. ఐతే ఇది నిజంగా నిజమేనా?...

పసుపుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు..

మన వంటింట్లో పసుపు లేకుండా ఏ ఇల్లు ఉండదు. భారత దేశ ప్రజలు పసుపు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. పసుపుని ఆహారంగా తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లేమేటరీలు శరీరాన్ని రోగాల బారి నుండి కాపాడతాయి. ఇందులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరానికి కావాల్సిన శక్తిని...

మందు తాగేటపుడు మంచింగ్ కోసం ఈ పదార్థాలని ఆహారంగా తీసుకోవద్దు..

పార్టీ అంటే చాలు మందు తాగడమే అని అందరికీ అలవాటైపోయింది. మందు లేకుండా పార్టీ జరగనే జరగదు. అంతలా మందుకి అలవాటు పడ్డారు జనం. మందు తాగడం గురించి ఎవరికీ పట్టింపు లేదు కానీ, మందు తాగేటప్పుడు మంచింగ్ కోసం తినే పదార్థాల మీదే అందరికీ అనుమానం. మందు తాగేటపుడు కారంగా ఉన్న పదార్థాలని...

మీలోని ఆందోళనని తగ్గించే ప్రకృతి పరమైన ఆహారాలు..

ప్రస్తుతం కాలంలో ఆందోళన అనేది చాలా సాధారణం అయిపోయింది. ఇంట్లో, ఆఫీసులో, బయటా.. ఇలా ఎక్కడ చూసినా ఆందోళనతో బాధపడే మనుషులు కనిపిస్తూనే ఉన్నారు. ఐతే దానికి చాలా కారణాలున్నాయి. మనం అనుకున్నది జరగట్లేదని బాధపడడం, ఆఫీసులో రాజకీయాలు, ఇతరులతో పోల్చుకుని ఇబ్బంది పడడం సహా చాలా విషయాల్లో ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలా...

ఆరోగ్యకరమైన జీర్ణక్రియకి అవసరమైన ఆహారాలు..

జీర్ణక్రియ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవకపోతే చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమస్యలకి దూరంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదై ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. బొప్పాయి రాత్రి పడుకుని పొద్దున్న లేవగానే మొదటగా తీసుకునే ఆహారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దాదాపు 8గంటల...

పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలు.. మీకోసమే..

చదువుకునే పిల్లల్లో జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఐతే జ్ఞాపకశక్తి అనేది మనం తీసుకునే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలియదు. మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. అలాంటి ఆహారాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. గుమ్మడి విత్తనాలు గుమ్మడిని అహారంగా తీసుకోవడం చాలా తక్కువే....

నువ్వులు వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా…?

సాధారణంగా నువ్వులని వంటల్లో, పిండి వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. వాటిని కనుక తింటే ఎంతో బలం వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా వీటి వలన అంత ప్రయోజనం ఉందా...? అంత ఇంత కాదండి చాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి. నువ్వుల తో...

పొన్నగంటి కూర వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో…!

సాధారణంగా మనం పొన్నగంటి ఆకులతో పప్పు, కూర వంట చేసుకుని తింటుంటాం. కానీ చాలా మందికి దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలియవు. ఎప్పుడూ కూడా ఆకుకూరల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. అలానే పొన్నగంటి కూర లో కూడా అనేక పోషకాలు ఉన్నాయి. అయితే పొన్నగంటి కూర తినడం వల్ల కలిగే ఉపయోగాలు...

చలికాలంలో మీరు వద్దంటున్న ఆహారాలు మీ చర్మానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకోండి.

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ వ్యాధులు అటాక్ చేసేస్తాయి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోయినా చర్మ వ్యాధులు తొందర తొందరగా వ్యాపించి తొందరగా మానకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఐతే చర్మ సంరక్షణ సాధనాలు వాడుతున్నా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడడానికి కారణం మనం తీసుకునే ఆహారమే. చలికాలంలో కొన్ని ఆహారాలని పక్కన...

కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. అలా అని అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా?

మన శరీరంలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. మన భూమ్మీద ఎంత శాతం నీరుంటుందో మన శరీరంలోనూ అంత శాతం నీరుంటుందని చెబుతారు. మనం ఉంటుంది భూమ్మీదే కాబట్టి అలా ఉంటుందేమో. భూమి మీద నీటి శాతం తగ్గితే నీళ్ళు దొరక్క జీవరాశులన్నీ ఎలా విలవిలలాడతాయో మన శరీరంలో నీరు తగ్గినా విలవిలలాడిపోతుంది. ఆ...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -