ఆహారం

చలికాలంలో మీరు వద్దంటున్న ఆహారాలు మీ చర్మానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకోండి.

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ వ్యాధులు అటాక్ చేసేస్తాయి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోయినా చర్మ వ్యాధులు తొందర తొందరగా వ్యాపించి తొందరగా మానకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఐతే చర్మ సంరక్షణ సాధనాలు వాడుతున్నా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడడానికి కారణం మనం తీసుకునే ఆహారమే. చలికాలంలో కొన్ని ఆహారాలని పక్కన...

కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి. అలా అని అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా?

మన శరీరంలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. మన భూమ్మీద ఎంత శాతం నీరుంటుందో మన శరీరంలోనూ అంత శాతం నీరుంటుందని చెబుతారు. మనం ఉంటుంది భూమ్మీదే కాబట్టి అలా ఉంటుందేమో. భూమి మీద నీటి శాతం తగ్గితే నీళ్ళు దొరక్క జీవరాశులన్నీ ఎలా విలవిలలాడతాయో మన శరీరంలో నీరు తగ్గినా విలవిలలాడిపోతుంది. ఆ...

కూరగాయల మార్కెట్ కి వెళ్తున్నారా? బంగాళదుంప గురించి ఇవి తెలుసుకోండి..

వారం వారం కూరగాయల మార్కెట్ కి వెళ్ళడం అందరికీ అలవాటే. ఈ అలవాటు ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. మగవాళ్ళు జాబ్ చేయడానికి, ఆడవాళ్ళు ఇల్లు చూసుకోవడానికి అని భావిస్తున్నారు కాబట్టి కూరగాయలు కొనడం ఆడవాళ్ళ పనే అని అనుకుంటున్నారు. కాబట్టి చాలా మంది మగాళ్ళకి కూరగాయలు ఎలా కొనాలో కూడా తెలియదు....

మీకు దంత సమస్యలు ఉన్నాయా? ఐతే నువ్వులు తినండి…

పొద్దున్న లేవగానే ఖాళీ కడుపుతో తినాల్సిన వాటి గురించి పెద్ద లిస్టే ఉంది. ఆ లిస్టు లో నుండి మనకేదీ అవసరమో గుర్తిస్తే సరిపోతుంది. ఐతే పొద్దు పొద్దున్న తినేవాటిలో నువ్వులని చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. మన శరీర జీవక్రియని పెంచడంతో పాటు ఎముకలకి కావాల్సిన బలాన్ని అందిస్తుందని తెలుపుతున్నారు. అంతే...

చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పక్కన పెట్టాల్సిన ఆహార పానీయాలు..

చలికాలంలో వేడి వేడి పదార్థాలని తినడానికి ఇష్టపడుతుంటారు. శరీరానికి వేడి చేసే పదార్థాలు తినాలని చూస్తుంటారు. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేడి కలిగించే పదార్థాలు తింటుంటారు. ఐతే చలికాలంలో జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువ. అందుకే కొన్ని ఆహారాలని తినకుండా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఎలాంటి ఆహారాలని తినకూడదో ఇక్కడ...

మాంసం, చికెన్, చేప… ఈ మూడింట్లో ఏ ప్రోటీన్ మంచిదంటే…

ప్రోటీన్ శరీరానికి ఎంతో అవసరం. శరీరంలో కణాలు ఏర్పడడానికి ప్రోటీన్ ఆవశ్యకత ఎంతో ఉంది. కణాలని, కణజాలాలని మరమ్మత్తు చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం. ఐతే జంతువుల నుండి లభించే ప్రోటీన్ శరీరానికి మేలు చేస్తుందని చాలా మంది చెబుతుంటారు. మరి చికెన్, చేపలు, మాంసం మొదలగు వాటిల్లో ఏ ప్రోటీన్ ఉత్తమమైందో తెలుసుకోవాలి. చికెన్...

చర్మం పొడిబారుతుందా? తేమగా ఉంచుకోవడానికి కావాల్సిన ఆహార పదార్థాలివే..

మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. చర్మం అనగానే చాలా మంది అందం మాత్రమే అనుకుంటారు. చర్మ సంరక్షణ అంటే అందంగా కనిపించడమే అనుకుంటారు. కానీ చర్మం సురక్షితంగా లేకపోతే అనేక ఇతర ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉండాలి. చర్మం పొడిబారుతుంటే అనేక సూక్ష్మజీవులు చర్మంలోకి వెళ్ళి ఇబ్బంది పెడుతుంటాయి....

మధ్య వయస్కులు గింజలు తినడం వల్ల ఆ వ్యాధులను దూరం పెట్టవచ్చు..

గింజలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. శరీరానికి పోషకాహారం అందడంతో పాటు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే చాలా సమస్యలను గింజలు రాకుండా చేస్తాయి. అందులో ముఖ్యంగా ఆలోచించే శక్తి తగ్గిపోవడం. వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం చాలా మందిలో చూస్తుంటాం. చిన్నప్పుడు ఉన్నంత జ్ఞాపక శక్తి...

చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు… చర్మం నుండి జుట్టు వరకు

వేసవిలో విరివిగా దొరికే చెరుకు రసం ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమైనది. దీనివల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. శరీరంలో పెరిగే వేడిని నియంత్రణలో ఉంచుటలో బాగా ఉపయోగపడుతుంది. చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాలు పొందాలంటే వారంలో కనీసం మూడు సార్లయినా చెరుకు రసం సేవించాలి. అప్పుడు శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు సరైన...

చలికాలంలో మిమ్మల్ని వేడిగా ఉంచే పానీయాలు ఇవే..

చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే శరీరానికి వేడి కావాల్సి ఉంటుంది. ఐతే మనం తీసుకునే పదార్థాలు మనకి కావాల్సిన వేడిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని అందించేవి ఐతే బాగుంటుంది. ఈ కరోనా టైమ్ లో రోగ నిరోధక శక్తి ఆవశ్యకత గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన పనిలేదు. శరీరానికి...
- Advertisement -

Latest News

మార్చి 09 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

మార్చి – 09- మాఘ మాసం – మంగళవారం. మేష రాశి:వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ! ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. ఉద్యోగస్తులకు...
- Advertisement -