ఆహారం

అటుకుల‌తో పోహా.. చిటికెలో తయారు చేయండిలా..!

చాలా మంది అటుకుల‌ను వేయించి పోపు వేసుకుని తింటారు. కొంద‌రు వీటిని టీలో వేసి తింటుంటారు. అయితే అటుకుల‌తో పోహా (ఉప్మా) త‌యారు చేసుకుని తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుందో తెలుసా..? అటుక‌ల పోహా రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ మేటి అని చెప్ప‌వ‌చ్చు. మ‌రి అటుకుల పోహా ఎలా త‌యారు...

ఘుమ ఘుమ‌లాడే చికెన్ పులావ్‌.. చేసేద్దామా..!

చికెన్‌తో రెగ్యులర్ గా కూర లేదా ఫ్రై చేసుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. మ‌నిష‌న్నాక ఆ మాత్రం క‌ళాపోష‌ణ ఉండాలి. చికెన్ తో కూర లేదా ఫ్రై ఎవ‌రైనా చేసుకుని తింటారు. కానీ దాంతో పులావ్ చేసుకుని మీరు ఎప్పుడైనా తిన్నారా ? అవును.. చికెన్ పులావ్ ను మీరు ఇంట్లోనే త‌యారు...

రుచిక‌ర‌మైన ఎగ్ 65 తిందామా..!

కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65, ఫిష్ 65, మ‌ట‌న్ 65.. ఇలా అనేక ర‌కాల వాటిని త‌యారు చేసిన‌ట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ 65 ఎలా...

ఉత్సాహాన్ని, శ‌క్తిని ఇచ్చే.. చ‌ల్ల చ‌ల్ల‌ని వాటర్‌మిల‌న్‌, స్ట్రాబెర్రీ స్మూతీ..!

స్ట్రాబెర్రీలు, పుచ్చ‌కాయ‌లు.. వేస‌విలో మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తాయి. అంతేకాదు, ఈ రెండు పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటితో స్మూతీ త‌యారు చేసుకుని మండే ఎండ‌ల్లో సేవిస్తే.. శరీరానికి కొత్త శ‌క్తి, ఉత్సాహం, ఉత్తేజం వ‌స్తాయి. శ‌రీరం చ‌ల్ల‌గా కూడా ఉంటుంది. మ‌రింకెందుకాల‌స్యం......

ఘుమ ఘుమ‌లాడే మ‌సాలా ఎగ్ ఫ్రై తిందామా..!

కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌లను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి మ‌సాలా ఎగ్ ఫ్రై. కోడిగుడ్ల‌ను ఉడ‌కబెట్టి, మసాలా వేసి వండుకుని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. మరి మ‌సాలా ఎగ్ ఫ్రై ఎలా త‌యారు చేయాలో, త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు...

వెజ్ హలీమ్.. పౌష్ఠికాహారానికి పెట్టింది పేరు.. తయారు చేయండిలా..!

హలీమ్.. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా.. మంచి ఫుడ్. పౌష్ఠికాహారానికి హలీమ్ పెట్టింది పేరు. హలీమ్ అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎందుకంటే.. హైదరాబాద్ లో దొరికినంతగా హలీమ్ మరెక్కడా దొరకదు. నిజాంల కాలం నాటి నుంచి హలీమ్ కు హైదరాబాద్ ప్రసిద్ధి. రంజాన్ సీజన్ లో హైదరాబాద్ లో రకరకాల హలీమ్స్...

బీరకాయ కోడిగుడ్డు కాంబో అద్భుతంగా ఉంటుంది.. వండేద్దాం రండి..!

అవును.. బీరకాయ, కోడిగుడ్డు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ మంది బీరకాయ కోడిగుడ్డు కాంబో వండుతుంటారు. కానీ.. ఈ కాంబో కూర ఎంతో రుచిగా ఉంటుంది. మరి.. బీరకాయ కోడిగుడ్డు కూరను వండేద్దాం పదండి. బీరకాయ కోడిగుడ్డు కూర వండడానికి ఉడికించిన కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, లేత బీరకాయ ముక్కలు కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు,...

అల్లం గారెలు త‌యారీ నేర్చుకుందామా?

పైన ఫోటో చూడ‌గానే నోరూరుతోందా? అల్లం గారెలంటే నోరూర‌ని వ్య‌క్తి ఎవ‌రైనా ఉంటారా? గారెల్లో ఎన్నో ర‌కాలు ఉన్న‌ప్ప‌టికీ.. అల్లం గారెలంటేనే ఇష్టం చాలామందికి. అయితే.. వీటిని త‌యారు చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. వ‌ర్షాకాలం, చ‌లికాలం.. చ‌ల్ల‌ని సాయంత్రాన వేడి వేడి అల్లం...

నోరూరించే ఫలూదాను టేస్ట్ చేశారా ఎప్పుడైనా?

ఫలూదాను మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఒక్క గ్లాసు కాదు.. రెండు గ్లాసులు కాదు.. తింటున్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఫలూదా. ఫలూదాలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. దేనికదే టేస్ట్. నిజానికి ఫలూదా మన డెజర్ట్ కాదు. రాజస్థాన్ డెజర్ట్ అది. కాకపోతే.. రాజస్థానీయులు ఫలూదాను అందరికీ పరిచయం చేశారు....

నార్త్ ఇండియా స్పెషల్ డిష్ ‘చోలె కుల్చె’

చోలె కుల్చె... నార్త్ ఇండియా స్పెషల్ డిష్ ఇది. స్ట్రీట్ ఫుడ్. ఢిల్లీ వాసులైతే ఈ వంటకాన్ని లొట్టలేసుకుంటూ తింటారు. దాన్ని చూస్తేనే నోరు ఊరుతుంది. ఎలాగైనా తినాలి అని అనిపిస్తుంది. దాన్ని అక్కడే వండి వేడి వేడిగా వడ్డిస్తారు. ఇప్పుడు ఈ చోలె...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...