ఆహారం

జలుబు నుండి బీపీ వరకు పచ్చి ఉల్లిపాయ చేసే మేలు గుర్తించాల్సిందే..

మనం కూరగాయని వండుకుని తింటాం. ఏదైనా సరే కూరలా చేసుకుని తింటాం. రుచి అనేది మనకి అలవాటయ్యింది కాబట్టి వండుకుని తినడం బాగుంటుంది. కాకపోతే వండుకోవడం వల్ల మన తినే కూరగాయల్లోని పోషకాలు నశిస్తాయని కొందరి వాదన. అందుకే పచ్చివాటినే తినాలని సలహా ఇస్తారు. చాలా మంది బెండకాయని పచ్చిగా ఉన్నప్పుడే తింటుంటారు. అలా...

గొంతు నొప్పితో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటించండి..!

సాధారణంగా సీజన్‌ మారినప్పుడల్లా చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే సాధారణంగా కొంతమందికి తరచూ గొంతు నొప్పి సమస్య తలెత్తుతుంటుంది. గొంతు నొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందడానికి వైద్యులను సంప్రదిస్తుంటారు. అయితే అందరికీ తెలియని విషయం ఏంటంటే.. మనకు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో గొంతు నొప్పి వ్యాధిని నయం...

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి లో షడ్రుచులు ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా తయారు చేస్తారు కానీ నిజంగా ఎలా చేసినా అది అమృతం గానే...

సమ్మర్ స్పెషల్ : పుచ్చకాయ ఐస్ క్రీమ్ ని ఇలా ఈజీగా చేసేయండి…!

వేసవి లో మనకి పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని జ్యూస్, ఫ్రూట్ సలాడ్ ఇలా వివిధ రకాలుగా ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే మరి కొంచెం వెరైటీగా పుచ్చకాయ ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసేయండి. మరి పుచ్చకాయ ఐస్క్రీం కి కావాల్సిన పదార్థాలు, తయారు చేయాల్సిన విధానం కూడా ఇప్పుడే చూసేద్దాం..!...

వేసవిలో వచ్చే జీర్ణ సంబంధ రోగాలను దూరం చేసే అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకోండి..

వేసవిలో చాలా మంది ఎదురుకునే సమస్యల్లో ప్రధానమైనది జీర్ణ సమస్య. పై నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న టైంలో ఒంట్లో వేడి బాగా పెరుగుతుంది. అందువల్ల సరైన ఆహారాలని తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అది జీర్ణం కాకుండా ఇబ్బంది పెడుతుంది. అలాంటి ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని...

సమ్మర్ లో చల్లదనాన్ని ఇచ్చే సూపర్ ఫుడ్ సబ్జాగింజలు.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

వేసవిలో శరీరానికి చల్లదనం చాలా అవసరం. పై నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా, ఒంట్లో ఉన్న శక్తంతా ఆవిరైపోతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు శక్తిని తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాని కోసం మంచి మంచి ఆహారాలని తీసుకోవాల్సి ఉంటుంది. మీలో శక్తి తగ్గకుండా ఉండాలంటే శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి చాలా ఆహారాల్లో...

అరటికాయ, అరటి పండు.. ఏది తినాలి? ఏ సమయంలో తినాలి? తెలుసుకోండి.

అరటి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బయటకెళ్ళినపుడు ఆకలి దంచేస్తూ ఉంటే, హోటళ్ళలో తినడం ఇష్టలేకపోతే, ఏదైనా పండు తిందాం అన్న ఆలోచన వచ్చినపుడు, ఏ పండైతే ఆకలి తీరుతుందన్న ఆలోచనకి అరటి పండు మాత్రమే గుర్తుకు వస్తుంది. అరటి పండు ఆకలి తీర్చడానికే కాదు ఆరోగ్యానికీ మంచిదే. ఐతే ఏ టైమ్...

శక్తిని పెంచే ఐదు రకాల టిఫిన్స్.. రోజంతా ఎనర్జిటిక్..!

ఉదయాన్నే హెవీ ఫుడ్ తీసుకోవడం కన్నా.. బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా మంచింది. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండటంతోపాటు శరీరానికి శక్తి చేకూరుతుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఉదయం పూట కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి.. శరీరానికి శక్తిని పెంచే అల్పాహారాన్ని తీసుకోవాలి. రోజంతా హుషారుగా ఉండేందుకు పోషకాలు కలిగిన బ్రేక్...

వేసవిలో ఈ ఆహారం తీసుకుంటే మంచిది…!

వేసవి లో తేలికగా మరియు ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వేసవిలో ఎండలు విపరీతంగా ఉంటాయి. దీని కారణంగా మీరు ఎప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, చల్లగా ఉండే ఆహారం తీసుకోవడం చేయాలి. లైట్ గా ఉండే ఆహారం తీసుకోవాలి అంటే తక్కువగా తీసుకోవడం కాదు. సులువుగా అరుగుదల అయిపోయే ఆహారం...

రుచికరమైన 4 సూప్ వంటకాల తయారీ విధానం..!

ఎండాకాలంలో చాలా మంది లైట్ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో సూప్ కూడా ఒకటి. సూప్‌లను ఏ కాలంలోనైనా ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. టేస్ట్‌కు తగ్గట్లు సూప్‌లను ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. మార్కెట్‌లో సూప్ షాపులు తక్కువగా ఉన్నా.. వాటికి డిమాండ్ మాత్రం ఎక్కువగానే కనిపిస్తాయి. అయితే...
- Advertisement -

Latest News

ఐపీఎల్: SRH vs KKR హైదారాబాద్ లక్ష్యం 188..

ఐపీఎల్ 14వ సీజన్లో మూడవ రోజు ఆట సన్ రైజర్స్ హైదారాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతుంది. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ ముగిసింది....
- Advertisement -