Bindu Madhavi : బిందు మాధవి లేటెస్ట్ లుక్ … సోషల్ మీడియాలో వైరల్

-

తెలుగమ్మాయి బిందు మాధవి…. ఆవకాయ్ బిర్యానీ సినిమా తో ఓవర్ నైట్ లోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ తెలుగు ముద్దుగుమ్మ అందం, అభినయంతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ తెలుగు సినిమాలలో మాత్రం మంచి గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది.

ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక అక్కడ బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న బిందు మాధవి ఇటీవల తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓ టీ టీ రియాలిటీ షో అయినా బిగ్ బాస్ లో పాల్గొని తన చలాకీతనంతో అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లతో పోటాపోటీగా ఆడపులిలా చెలరేగిపోయింది బిందు మాధవి. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో బాలయ్య , అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా.. బింధూ మాధవి పింక్‌ డ్రెస్‌ లో ఉన్న పిక్స్‌ వైరల్‌ గా మారాయి. టీ తాగుతూ ఈ పిక్స్‌ దిగింది ఈ బ్యూటీ. ఇక మీరు కూడా ఈ పిక్స్‌ చూడండి.

 

Read more RELATED
Recommended to you

Latest news