Rakul Preet Singh : వ్యానిటీలో కాఫీ తాగుతూ రకుల్ కూల్ పోజులు

-

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొత్త ఫొటోలు షేర్ చేసింది. ఇటీవలే తన వ్యానిటీ వ్యాన్​లో మేకప్ వేసుకుంటూ ఇచ్చిన క్యూట్ పోజులను ఇంకా ఫ్యాన్స్ మరవకముందే మరోసారి తన వ్యానిటీలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వ్యానిటీలో రకుల్ కాఫీ తాగుతూ క్యూట్ పోజులిచ్చింది. అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోయింది. ఈ ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయి. ప్రస్తుతం నెట్టింట రకుల్ ఫొటోలు ట్రెండింగ్ గా మారాయి.

రకుల్ వ్యానిటీ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రకుల్ కూల్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్యాక్ చూపిస్తూ రకుల్ ఇచ్చిన పోజు క్రేజీగా ఉందంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక రకుల్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా బాలీవుడ్​పైనే పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే డాక్టర్ జీ, ఛత్రివాలీ వంటి సినిమాలతో బీ టౌన్​లో సందడి చేసింది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news