బీర్: చాలా మందికి బీర్ తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో బీర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా బీర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారా..? బీర్ ని తీసుకునేటప్పుడు ఈ పొరపాటులని అసలు చేయకండి మరి బీర్ తాగిన తర్వాత ఏ పొరపాటున చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని ఆహార పదార్థాలను తీసుకున్నాక ఇంకొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన సమస్యలు కలుగుతూ ఉంటాయి. బీర్ తాగిన తర్వాత కూడా కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాలి. అందుకని బీర్ తాగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆహార పదార్థాలను తీసుకోవద్దు బీర్ తో పాటుగా ఈ ఆహార పదార్థాలని తీసుకుంటే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీర్ తో పాటుగా ఏ ఏ ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనేది ఇప్పుడు చూద్దాం..
నట్స్ ని అసలు బీర్ తో పాటుగా తీసుకోవడం మంచిది కాదు. బీర్ తాగిన తర్వాత తినడం లేదంటే తిన్న తర్వాత తాగడం మంచిది కాదు. స్పైసీ ఫుడ్ ని కూడా అసలు తీసుకోకూడదు స్పైసి ఫుడ్ బీర్ కాంబినేషన్ వలన ఆరోగ్యం పాడవుతుంది అనారోగ్య సమస్యలు వ్యాపిస్తాయి. అదే విధంగా సిట్రస్ ఫ్రూట్స్ ని కూడా తీసుకోకూడదు. బీర్ తో పాటుగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్న ముందు తర్వాత తీసుకున్న కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి ఈ తప్పును కూడా చేయకండి. చాక్లెట్లు కూడా తీసుకోకూడదు. బీర్ తాగిన ముందు వెనక చాక్లెట్లని తీసుకోవద్దు. ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలను కూడా బీర్ పాటుగా తీసుకోవడం మంచిది కాదు. బీర్ తాగాక ఆరోగ్యంలో ఇబ్బంది కనపడితే కచ్చితంగా ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. మనం చేసే పొరపాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించాలి ఆరోగ్యాన్ని దెబ్బ తినే విధంగా మనం అసలు ఆహారాన్ని తీసుకోరాదు.