డస్ట్ ఎలెర్జీ తో బాధ పడుతున్నారా..? అయితే తప్పక ఇలా చెయ్యండి..!

-

చాలా మంది డస్ట్ ఎలర్జీ తో బాధ పడుతూ ఉంటారు. ముఖ్యంగా కాలుష్యం ఎక్కువ అవ్వడం తో డస్ట్ ఎలర్జీ అనేది అందరిని తెగ ఇబ్బంది పెడుతోంది. మీరు కూడా డస్ట్ ఎలర్జీ తో బాధ పడుతున్నట్లయితే ఈ చిట్కాలని అనుసరించండి. ఈ చిట్కాలని అనుసరించడం వలన డస్ట్ ఎలర్జీ సమస్య నుండి బయట పడొచ్చు.

పెరుగు:

వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉండడం వలన డస్ట్ ఎలర్జీ రావచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంచుకుని మీరు ఈ సమస్య నుండి బయట పడొచ్చు. అందుకని డైట్లో తప్పక పెరుగుని యాడ్ చేసుకోండి.

తేనె:

ఇది కూడా ఇటువంటివి ఎలర్జీల నుండి బయట పడేస్తుంది. తుమ్ములు, దగ్గు వంటి వాటి నుండి కూడా ఉపశమనం ఇస్తుంది.

నెయ్యి:

డస్ట్ ఎలర్జీ సమస్యతో బాధపడే వాళ్ళు నెయ్యి బెల్లం పొడి కలిపి తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడొచ్చు.

ఆవిరి పట్టండి:

పది నిమిషాలు పాటు ఆవిరి పడితే ఈ సమస్య నుండి మీకు రిలీఫ్ కలుగుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వలన కూడా డస్ట్ ఎలర్జీ సమస్య నుండి బయటపడవచ్చు. సిట్రస్ ఫ్రూట్స్, అలోవెరా జ్యూస్ కూడా మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని అనుసరించి ఈ సమస్య నుండి బయట పడండి.

Read more RELATED
Recommended to you

Latest news