రొమాన్స్ విషయంలో అమ్మాయిలు ఈ 5 తప్పులు అస్సలు చెయ్యకండి..

శృంగారం విషయంలో సిగ్గు పడాల్సిన అవసరంలేదు.. ఆడ, మగ అని తేడా ఉండదు..ఇష్టంగా చేస్తే ఇద్దరూ ఆ శారీరక సుఖాన్ని పొందవచ్చు.. అయితే మంచం మీద మంచి మూడ్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు కొన్ని తప్పులు చెయ్యొద్దని సెక్స్ నిపుణులు అంటున్నారు..అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

మంచం మీద మీకు నచ్చని విషయాలు మీ పార్టనర్‌కి తెలియపరచాలి. ఇలా చేబితే పురుషులకి చాలా ఇష్టం. ఒకటి రెండు సార్లు చెప్పినా అలానే చేస్తే నష్టం ఏమీ లేదు మళ్ళీ అలానే చెప్పండి.ఇలా చేయడం వల్ల పార్టనర్ వాటిని అంగీకరించి పునరావృతం కాకుండా చూస్తారు. కాబట్టి అన్నీ విషయాలు మీ పార్టనర్‌కి చెబుతుండాలి. ఇలా చెప్పడం వల్ల ఆ విషయంలో మీకు ఏం ఇష్టం. ఏం ఇష్టం లేదు ఇలాంటి విషయాలన్నీ వారు తెలుసుకుంటారు..వాటి గురించి మళ్ళీ రిపీట్ చెయ్యడం మంచిది కాదు..

ఆ కార్యాన్ని మగ వారు మొదలుపెట్టడం కాదు..కొన్ని సార్లు సిగ్గును పక్కన పెట్టి మీరు మరో స్టెప్ తీసుకోవాలి. అలా చేస్తే మగవారికి చాలా ఇష్టం..కొంతమంది వారి లోపాలని చూసి భయపడతారు. వాటిని చూసి తమ పార్టనర్‌ ఏమనుకుంటారోనని బాధపడతారు. కానీ, చాలా మంది పురుషులు ఉన్నతంగా ఆలోచిస్తారు. వీటిని అస్సలు ఆలోచించనే ఆలోచించరు. మీ శరీరం వారిని తాకితే చాలు. మీ నుంచి వెచ్చదనం కోరుకుంటారు. పైగా వారు లోపాలుగా చూసేవి అందమైనవి కావొచ్చు. మీకు కావాల్సిందిల్లా కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా ముందుగా వెళ్ళండి..

సరిగ్గా చేయడం, అతిగా ఆలోచించడం మూర్ఖత్వం. మీరు ఎంతగా ఆలోచిస్తే అంతగా బాధపడతారు. ఇలా అతిగా ఆలోచించడం వల్ల మీ మానసిక స్థితి దెబ్బతినే ప్రమాదం ఉంది.మీ భాగస్వామిని కూడా ఆనందంగా ఉంచండి. అతిగా ఆలోచించడం వల్ల అది మీ రిలేషన్‌ని ఆనందించకుండా చేస్తుంది.. మూడ్ కూడా పోతుంది.. అమ్మాయిలు ఆ సమయంలో అబ్బాయిని మూడ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యాలి..శృంగారం విషయంలో మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేయండి. హాయిగా ఆస్వాదించండి. మిమ్మల్ని మీరు తాకుతూ అతనిని తాకండి. కొత్త ప్రయత్నాలు చేయండి. ఇలా చేస్తుంటే మీరు, తను కూడా హ్యాపీగా ఉంటారు.ఆ రేయి మొత్తం పున్నమి వెన్నెల అవుతుంది.ఏది ఏమైనా కూడా అమ్మాయిలదే పైచెయ్యి..అబ్బాయి రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటుంది..