చాలా మంది బ్రష్ చేసేటప్పుడు ఇటువంటి తప్పులు చేస్తారు. దీని వల్ల దంతాలకి ప్రయోజనం కంటే హాని ఎక్కువగా ఉంది. అదే విధంగా చాలా మంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్లడానికి భయపడతారు. దంత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా సరే డెంటిస్ట్ దగ్గరకి వెళ్లరు.
అటువంటి వాళ్ళు తప్పకుండా డెంటిస్ట్ ని కన్సల్ట్ చెయ్యాలి. అలానే బ్రష్ చేసేటప్పుడు జాగ్రత్తగా తోమడం మంచిది లేదు అంటే దంతాల నుంచి రక్తం కారడం మొదలు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి.
చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే.. మీడియం లేదా హార్డ్ గా ఉండే బ్రష్ తో పళ్ళు తోముకుంటే మరింత బాగా పని చేస్తాయి పళ్ళు ఉంటాయి అని అంటారు. కానీ అలాంటిది ఏమి లేదు.
ఇది ఇలా ఉంటే ఎక్కువగా ఈ తప్పుల వలన పళ్ళు డ్యామేజ్ అవుతాయని డెంటిస్టులు అంటున్నారు. టూత్ పేస్ట్ ని ఉపయోగించేటప్పుడు పళ్ళు మరియు దంతాలని ప్రొటెక్ట్ చేస్తాయి. టూత్ పేస్ట్ లో ఫ్లోరైడ్ ఉంటే అది పళ్ళు పుచ్చి పోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. చెడు వాసన కూడా అది తొలగిస్తుంది.
అయితే చాలా మంది డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడరు. అదేవిధంగా బ్రష్ చేయడం మంచిదని అనుకుంటూ ఉంటారు. కనీసం రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అదే విధంగా రోజూ ఒకటికి కంటే ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవడం వల్ల శుభ్రంగా ఉంటాయి.
గట్టిగా పళ్ళని తోమడం వల్ల పళ్ళు డ్యామేజ్ అవుతాయ. అలానే రోజుకి 3 నుండి 4 సార్లు బ్రష్ చేయడం కూడా మంచిది కాదు. అలానే భోజనం చేసే మధ్యలో స్నాక్స్ ని తగ్గించడం వల్ల పంటి సమస్యలు రావు. ఇలా చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల దంత సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని సరిచేసుకుంటే సరిపోతుంది.