మగవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు ఒక కప్పు కాఫీని తాగితే ఈ ఇబ్బందులు ఉండవట..!

-

కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే కాఫీ తాగడం కూడా ప్రమాదమే. కానీ లిమిట్ లో కాఫీని తాగితే ఎలాంటి సమస్యలు ఉండవు. ముఖ్యంగా పురుషుల ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట పడుకునేటప్పుడు పురుషులు ఒక కప్పు కాఫీ తాగితే సెక్సువల్ డిస్ఫంక్షన్ మరియు సెక్సువల్ సమస్యలు తొలగిపోతాయి అని నిపుణులు చెప్తున్నారు.

 

అయితే కాఫీలో ఉండే కెఫిన్ బ్లడ్ లెవెల్స్ ని పెంచుతుంది. దీనికారణంగా అంగ స్తంభన సమస్య వంటివి వ్యాపించవు. కాబట్టి పురుషులు రాత్రిపూట నిద్ర పోయేటప్పుడు ఒక కప్పు కాఫీ తీసుకుంటే మంచిది. రీసెర్చ్ ప్రకారం తేలిన విషయం ఏమిటంటే కాఫీ తాగే పురుషుల్లో కంటే పురుషుల్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పురుషులు అటువంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఇవి కూడా ఉపయోగపడతాయి.

వాల్ నట్స్: వాల్ నట్స్ లో కాపర్, ఫోలిక్యాసిడ్, ఫాస్ఫరస్ విటమిన్ బి 6 ఉంటాయి.
ఎండు ద్రాక్ష: ఇందులో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఆపిల్: ఫైబర్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, పొటాషియం ఉంటాయి.
అరటి పండ్లు: ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి 6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news