ఈ పండుతో క్యాన్సర్ తగ్గుతుంది…!

-

ఈరోజుల్లో చాలా మంది రకరకాల సమస్యలని ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అయితే చాలా రకాల సమస్యల్ని దూరం చేయడానికి ఆక్టోపస్ ఆకారంలో ఉండే ఈ బుద్ధాస్ పండు బాగా మేలు చేస్తుంది. పండుని చైనా ఈశాన్యం భారతదేశంలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు.

నిమ్మ కుటుంబానికి చెందినది ఇది. సిట్రస్ వాసన టేస్ట్ దీనికి ఉంటాయి. దీనిని బుద్ధాస్ హ్యాండ్ అని పిలుస్తారు. ధ్యాన బంగిమలో కూర్చున్న బుద్ధుని చేతి వేళ్లలా కనబడుతుంది ఈ పండు. బుద్ధ హ్యాండ్ లో విటమిన్ సి ఫైబర్ తో పాటుగా క్యాల్షియం కూడా అధికంగా ఉంటుంది. కొవ్వులు కార్బోహైడ్రేట్లో ప్రోటీన్లు చక్కెరలు ఇందులో ఉండవు. బుద్ధాస్ హ్యాండ్ తో గుండెపోటు స్ట్రోక్ వంటి బాధలు ఉండవు.

బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది దీనిని తీసుకోవడం వలన నెలసరి నొప్పులు కూడా తగ్గుతాయి అదేవిధంగా ఈ పండుని తీసుకోవడం వలన శరీరంలో మంట కూడా తగ్గుతుంది. అలానే నొప్పిని తగ్గించే ఏజెంట్ గా పని చేస్తుంది కూడా. ఈ పండు తో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. క్యాన్సర్ కి కూడా చెక్ పెట్టొచ్చు ఇలా ఈ బుద్ధాస్ హ్యాండ్ తో ఇన్ని లాభాలు ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ నుండి బయటపడొచ్చు. ఇలా ఈ పండు తో చాలా లాభాలు వున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version