ఈ రాశివారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు..

-

మేషం: అనుకున్న వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. మిత్రులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి..ఈరోజు మంచి రోజు..

వృషభం:  ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. ఆత్మీయుల ద్వారా శుభవార్తలు. వాహనాలు కొంటారు.

మిథునం: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో పురొగతి..ముఖ్యమైన పనులను పూర్తీ చేస్తారు..

కర్కాటకం: మిత్రులే శత్రువులుగా మారతారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

సింహం:  వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. ఆర్థికంగా బలపడతారు.

కన్య:  వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

తుల: శుభవర్తమానాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. మిత్రుల నుండి కీలక సందేశం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి..

వృశ్చికం:  పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.రుణదాతలు ఒత్తిడులు తెస్తారు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు..దైవదర్శనాలు చేస్తారు..

ధనుస్సు:  చెయ్యవలసిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ..

మకరం: చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులను వెంటనే పూర్తి చేస్తారు.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మీనం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. అనారొగ్య సమస్యలు బాధిస్తాయి..

Read more RELATED
Recommended to you

Latest news