ఈ రాశుల వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..

-

జూన్ 20 సోమవారం కొన్ని రాశుల వారికి ఏది చేసిన మంచి ఫలితాలను అందుకుంటారు.

మేషం

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభ సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. కాంట్రాక్టులు లభిస్తాయి..శుభవార్తలు..

వృషభం

ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పనులలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం..

మిథునం

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.కొన్ని పనులు వాయిదా పడతాయి.

కర్కాటకం

పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

సింహం

సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వస్తు, వస్త్రలాభాలు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది..ఈరోజు అన్నీ శుభవార్తలు.

కన్య

ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.దైవదర్శనాలు., దూర ప్రయాణాలు.

తుల

సన్నిహితుల నుంచి సమస్యలు. ప్రయాణాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ధనవ్యయం.

వృశ్చికం

కీలక వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు..కొత్త ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు

సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మకరం

చిన్ననాటి మిత్రులను, కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. కొన్ని పనులలో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం

కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మరింత అనుకూలత. వస్తులాభాలు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి..

మీనం

ఈరోజు ఎటువంటి పని చేసిన ఆటంకాలు కలుగుతాయి..ఆర్థిక సమస్యలు బాధిస్తున్నాయి. కొత్త పనులు వాయిదా వేస్తారు. సోదరులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు..మంచి రోజు కాదు..

Read more RELATED
Recommended to you

Latest news